Wife : క**త్తితో భర్త ప్రైవేట్ భాగాలను కోసేందుకు ప్రయత్నించిన భార్య..
- భర్తను చిత్రహింసలు పెట్టిన భార్య.. వీడియో చూసి షాక్ అయిన పోలీసులు...
ఉత్తరప్రదేశ్ - బిజ్నోర్ జిల్లాలో మన్నన్, మెహెర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.. మెహెర్‌కి సిగరెట్, మందు అలవాటు ఉండడంతో బలవంతం పెట్టి సెపరేట్‌గా కాపురం పెట్టించింది. భర్త మన్నన్ చెడు అలవాట్లు మానుకోమని, తన తల్లిదండ్రులతో కలిసి ఉందాం అని అన్నందుకు చిత్రహింసలు పెట్టేది.. దీనిపై మన్నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు.
భర్తను చిత్రహింసలు పెట్టిన భార్య.. వీడియో చూసి షాక్ అయిన పోలీసులు.
ఉత్తరప్రదేశ్ - బిజ్నోర్ జిల్లాలో మన్నన్, మెహెర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.. మెహెర్‌కి సిగరెట్, మందు అలవాటు ఉండడంతో బలవంతం పెట్టి సెపరేట్‌గా కాపురం పెట్టించింది.
భర్త మన్నన్ చెడు అలవాట్లు మానుకోమని, తన… pic.twitter.com/DavaXFEz0T— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment