#
Hyd
తెలంగాణ  

మారనున్న హైదరాబాద్ .. మెగా హైదరాబాద్

మారనున్న హైదరాబాద్ .. మెగా హైదరాబాద్ జయభేరి, హైదరాబాద్, మే 29 :భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు వరకూ జీహెచ్ఎంసీని విస్తరించేందుకు రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అన్నీ కలిపి అందులో భాగంగా మెగా గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  దీనిపై తుది నివేదికలు సైతం సిద్ధం...
Read More...
తెలంగాణ  

Hyd : భాగ్యనగరంలో భారీ వర్షాలు

Hyd : భాగ్యనగరంలో భారీ వర్షాలు మంగళవారం రాత్రి భారీ గాలులకు కుంట్లూర్ సన్ రైజ్ కాలనీ రోడ్డు 3లో విద్యుత్ తీగ తెగిపడింది. దీన్ని గమనించిన ఆమె సమీపంలోని భవన నిర్మాణ కార్మికులను పిలవడానికి వెళ్లారు. ఈలోపు ఆటో దిగిన ఆమె కుమారుడు శివశంకర్ (5) విద్యుత్ తీగ తగలి విద్యుత్ షాక్ తో చనిపోయాడు. అటు, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ కు చెందిన షేక్ పర్వేజ్ (40) వర్షంలో తన పంక్చర్ దుకాణం బయట ట్యూబ్ లైట్ తీస్తుండగా విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయాడు.
Read More...
తెలంగాణ  

Hyd : హైదరాబాద్లో ఫ్రీ బస్సు లొల్లి...

Hyd : హైదరాబాద్లో ఫ్రీ బస్సు లొల్లి... లక్డికాపూల్‌లో బస్సు ఓవర్ లోడ్ అయిందని మహిళను బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించిన సిటీ ఆర్టీసీ బస్ డ్రైవర్ నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ. నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో అంటూ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ ఆగ్రహం. బస్సు నీదా అంటూ డ్రైవర్ పై ఎదురు...
Read More...
క్రైమ్  

Hyd : హైదరాబాద్ నడిబొడ్డున హత్యాచారం!

Hyd : హైదరాబాద్ నడిబొడ్డున హత్యాచారం! కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఏఆర్ పైప్ వర్క్‌షాపు సెల్లార్‌లోకి నిన్న ఉదయం 4: 30 గంటల సమీపంలో ఇద్దరు యువకులు, చిత్తు కాగితాలు ఏరుకునే ఒక సుజాత(45) అనే మహిళను లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అత్యాచారం చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై ఆ మహిళ మృతి చెందింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...
Read More...
తెలంగాణ  

Bharat Rice : సిటీలో భారత్ రైస్ విక్రయాలు..

Bharat Rice : సిటీలో భారత్ రైస్ విక్రయాలు.. జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 16 :ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధర రోజురోజుకూ పెరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి పెరిగినప్పటికీ బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకోసం పేద ప్రజలకు భారత్ రైస్ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం రూ. 29కి చిన్న బియ్యం ఇస్తామని చెప్పి 50 రోజులు కావస్తున్నా ఇంత వరకు...
Read More...
తెలంగాణ  

Greater HYD Politics I గ్రేటర్‌లో ముగ్గురు వలస నేతలకు టికెట్లు...

Greater HYD Politics I గ్రేటర్‌లో ముగ్గురు వలస నేతలకు టికెట్లు... గ్రేటర్ హైదరాబాద్‌లో వలస నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసింది. ఇన్నాళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న సీనియర్లను కానీ.. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలను కానీ పార్టీ అంగీకరించలేదు.సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన్ నాగేందర్, మల్కాజిగిరి నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి, చేవెళ్ల...
Read More...

Advertisement