#
india
జాతీయం  

యోగికి చెక్ పెడతారా...

యోగికి చెక్ పెడతారా... పార్టీలో… యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యకు బీజేపీ అధ్యక్షుడిని చేయడం ద్వారా… యోగి హవాకు బ్రేక్‌ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్‌ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవడం… యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది.
Read More...
క్రీడలు 

భారత్ వి'జయభేరి'

భారత్ వి'జయభేరి' టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ కైవసం చేసుకుంది భారత్. ఫైనల్‍లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి చాంపియన్‍గా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ దక్కించుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంది.
Read More...
జాతీయం  

ఢిల్లీలో నీటి సంక్షొభం

ఢిల్లీలో నీటి సంక్షొభం ఢిల్లీలో నెలకొన్న నీటి కొరత సమస్యపై కేంద్ర మంత్రి దృష్టి సారించాలని కోరేందుకు వచ్చామని తెలిపారు.మరో వైపు నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ కమల్ జిత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంలో కనీసం వాటర్ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు.
Read More...
జాతీయం  

ఇక స్లీపర్ వందే భారత్

ఇక స్లీపర్ వందే భారత్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్స్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఇంకో రెండు నెలల్లో పట్టాలు ఎక్కనున్నాయి. స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనున్నారు. మిగతా రైళ్లతో పోలిస్తే వీటిలో మెరుగైన సౌకర్యాలు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్ల ట్రయల్ రన్ పూర్తి చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.
Read More...
జాతీయం  

Army Chief : భారత నూతన ఆర్మీ అధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ..

Army Chief : భారత నూతన ఆర్మీ అధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ.. ఉపేంద్ర ద్వివేదీని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదీ ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. ద్వివేదీ 1964లో జన్మిం చారు. 1984లో జమ్మూ కశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. ఆర్మీలో 40 ఏళ్ల సర్వీస్ ఉన్న ఆయన ఆర్మీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. కశ్మీర్ లోయ, రాజస్థాన్ సెక్టార్‌లో పనిచేశారు. సెక్టార్ కమాండర్, అస్సాం రైఫిల్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.
Read More...
జాతీయం  

Modi : విజనరీ నాయకుడు మోడీ.. అభివృద్ధిలో ముందు వరసలో భారత్

Modi : విజనరీ నాయకుడు మోడీ.. అభివృద్ధిలో ముందు వరసలో భారత్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. విజనరీ నాయకుడు మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందు వరసలో ఉంటుందని, దూరదృష్టి కలిగిన మోడీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసించారు. మోడీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని బాబు కొనియాడారు. 
Read More...
జాతీయం  

BJP : రాష్ట్రాల్లో బీజేపీ అధికారం....

BJP : రాష్ట్రాల్లో బీజేపీ అధికారం.... ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా బీజేపీ 244 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్డీఏకు 293 స్థానాలు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ 99 సీట్లు రాగా, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఇక పార్లమెంటు ఎన్నికలతోపాటు దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.  అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కింలో అధికార పార్టీలు మళ్లీ గెలిచాయి.
Read More...
జాతీయం  

మిషన్‌ ఇంపాజిబుల్‌ గా 400 పార్

మిషన్‌ ఇంపాజిబుల్‌ గా 400 పార్ ఈ ఎన్నికలకు ముందు భాజపా నేత అనంత్‌ హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటించారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే బీజేపీకి 400 సీట్లు కావాలంటోందని ప్రచారం చేశాయి. ఇది మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
Read More...
తెలంగాణ  

జ్ఞాన సముపార్జనలో భారతదేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది

జ్ఞాన సముపార్జనలో భారతదేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది విజ్ఞాన సముపార్జనలో భారతదేశం ప్రపంచ నంబర్ 5, కానీ డీప్ టెక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌లో వెనుకబడి ఉంది: Mr NM రావు, ప్రోటీన్ ఇంజనీరింగ్‌లో శాస్త్రవేత్త, CCMBలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEO30% కంటే ఎక్కువ శాకాహారులతో భారతదేశం ప్రపంచంలో అత్యధిక శాఖాహార జనాభాను కలిగి ఉంది. అదే సమయంలో 40% భారతీయులు ప్రోటీన్ లోపంతో ఉన్నారు: Mr NM రావు, ప్రోటీన్ ఇంజనీరింగ్‌లో శాస్త్రవేత్త, CCMBలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEOనేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ భారతదేశంలో డీప్ టెక్ స్టార్టప్‌ల ప్రత్యేక అవసరాలకు మద్దతు ఇవ్వడం, పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది: నిపుణుడు
Read More...
తెలంగాణ  

భారత్‌.. అమెరికాల మధ్య ఉన్నంత బలమైన సంబంధాలు ఏ దేశానికీ లేవు

భారత్‌.. అమెరికాల మధ్య ఉన్నంత బలమైన సంబంధాలు ఏ దేశానికీ లేవు జెన్నిఫర్ లార్సన్ హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్, భారతదేశం, యుఎస్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే 5 సంవత్సరాలలో 500 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.భారతీయ మార్కెట్ అంటే మాకు చాలా ఇష్టం... డెనిస్ ఈటన్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ ఆఫ్ ఆస్ట్రేడ్ ఇన్ సౌత్ ఏషియా... గారెత్ ఓవెన్ రక్షణ, విద్య, AI, టెక్నాలజీ, సెమీ-కండక్టర్స్, ML వంటి రంగాలలో రెండు దేశాల మధ్య గొప్ప వాణిజ్య సంబంధాలలో మంచి సామర్థ్యాన్ని చూస్తున్నారు.
Read More...
జాతీయం  

I N D I A : ఢిల్లీలో ఫ్రెండ్ షిప్.. గల్లీలో వార్ షిప్

I N D I A : ఢిల్లీలో ఫ్రెండ్ షిప్.. గల్లీలో వార్ షిప్ ”భారతీయ జనతా పార్టీ నిధులతో కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వారికి ఎట్టి పరిస్థితిలో ఓటు వేయద్దు. వారితో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదు. ఢిల్లీలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాం. నేను ఇండియా కూటమిలో భాగస్వామిని. దానికి మా పార్టీ మద్దతు ఇస్తుంది. ఇందులో ఎటువంటి అపార్థం లేదని” మమతా బెనర్జీ వివరించారు. మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడమే ఆలస్యం.. కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ మండిపడ్డారు.”
Read More...
అంతర్జాతీయం 

H-1B Visa: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు నూతన మార్గదర్శకాలు

H-1B Visa: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు నూతన మార్గదర్శకాలు దీని ద్వారా ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు ఒక ఏడాది కాలానికి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్‌కి (EAD) అర్హత పొందే అవకాశం ఉంటుంది. చివరిగా ఉద్యోగ యజమానిని కూడా మార్చుకునేలా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.
Read More...

Advertisement