#
Movie
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Tughlaq Movie Release : అమెజాన్ ప్రైమ్ లో తుగ్లక్ చిత్రం రిలీజ్
Published On
By Jayabheri Daily
ఆస్కార్ అవార్డ్ విజేత ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ తుగ్లక్ అనే చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. చంద్రబోస్ నటించిన విధానం రఘు కుంచెతో కలిసి చేసిన ప్రతి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆలరించే కథ కథనం విషయంలో దర్శకుడు జయం ప్రణీత్ ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠ పరిచేలా చిత్రీకరించారు.
Read More... 1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి 2898 AD
Published On
By Jayabheri Daily
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు ఇప్పుడు రూ.1000 కోట్ల గ్లోబల్ క్లబ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. కల్కి 2898 AD సౌత్ ఇండియన్ సినిమాలలో నాన్-బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా, హిందీ బెల్ట్, ఇతర భాషలలో కూడా ఘన విజయాన్ని అందుకుంది.
Read More... Nayani Pavani : మనసేమో ఆగదు.. క్షణం కూడా! బిగ్ బాస్ బ్యూటీ మిస్ అయింది
Published On
By Jayabheri Daily
గతేడాది తెలుగు బిగ్ బాస్ 7లోకి అడుగుపెట్టగానే మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఫాలోయింగ్ ని కాపాడుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా వరుసగా వీడియో ఆల్బమ్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది.
Read More... Anasuya Bharadwaj : అనసూయ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్
Published On
By Jayabheri Daily
ఈ ఫోటోలపై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. నీలం రంగు దుస్తుల్లో ఉన్న అనసూయ తాజాగా అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది.
Read More... "ధూం ధాం" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'మాయా సుందరి..' లిరికల్ సాంగ్ విడుదల
Published On
By Jayabheri Daily
"ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Read More... 'అబ్బాయిలు చేయలేనిది, అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనడం'
Published On
By Jayabheri Daily
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, ఆనంద మీడియా మూవీ 'పరదా' నుంచి ‘అమిష్ట' గా దర్శన రాజేంద్రన్ పరిచయం...
Read More... ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్
Published On
By Jayabheri Daily
ఎందుకంటే హోం, ఆర్థిక శాఖల్లో మంత్రిగా ఉంటే ప్రజలతో ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. అదే పంచాయతీ, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖలైతే ప్రజలతో మమేకం అయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం ఈ మంత్రిత్వ శాఖల్లో ఉంటుంది. అందుకే పట్టుబట్టి మరీ పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలను పవన్ తీసుకున్నారు.
Read More... Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' భామ అందాలు చూడాల్సిందే
Published On
By Jayabheri Daily
సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. చాలా కాలం తర్వాత ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుపమ. అండర్‌కవర్ ఆపరేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా నటించిన అనుపమ కూడా చివర్లో కాస్త నెగెటివ్ షేడ్‌ని చూపించింది.
Read More... సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్..
Published On
By Jayabheri Daily
మనసుకు హత్తుకునే లిరిక్స్.. అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం సాంగ్ రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ శ్రేయ ఘోషల్ అంటూ ఆ అమ్మాయి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతో ఫేమస్ అయిన ఆ అమ్మాయి ఎవరో తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
Read More...