దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతికి దర్పణం బతుకమ్మ ఉత్సవాలు
జయభేరి, అక్టోబర్ 2:- తెలంగాణ సంస్కృతి కి ప్రతిబింబమైన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దునపల్లి గ్రామం లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా అందంగా బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. మన పల్లె సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం సంతోషకరంగా జరుపుకున్నారు.
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment