లష్కర్ బోనం ఎత్తింది... 

  • గల్లీ గల్లీలో కన్నుల పండుగగా బోనాల జాతర..
  • ప్రతి ఇంటి నుండి ఒక బోనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు..
  • పార్శి గుట్ట పరిసర ప్రాంతాల్లో అట్టహాసంగా అమ్మవారికి బోనం సమర్పించారు భక్తులు. 

లష్కర్ బోనం ఎత్తింది... 

జయభేరి, పార్శీ గుట్ట:
ఆషాడ మాసం బోనాలు మొదలైన దగ్గర నుంచి ప్రతి ఆదివారం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా బోనాల జాతర తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టుగా మరొకమారు చూపించింది. 

ఈ సందర్భంగా లష్కర్ నియోజకవర్గంలో బోనాల జాతర కన్నుల పండుగ సాగింది. ప్రతి ఇంటి నుండి ఒక బోనం అమ్మవారికి ఎత్తి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు భక్తులు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా పట్టుచీరలు కట్టుకొని అమ్మాయిలు మహిళలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సంతోషాలతో ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. బోనం అంటే భోజనం అని అర్థం కాబట్టి అమ్మవారికి మనం తినే ఆహారాన్ని నైవేద్యంగా పెడుతూ అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలని ఎంతో మంది భక్తులు అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ బోనాన్ని సమర్పించారు. 

Read More బిఆర్ఎస్ మైనార్టీ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు

bona1

Read More నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా పార్సిగుట్ట సంజీవపురం కాలనీలో పలువురు మహిళలు అమ్మవారికి బోనమెత్తి తమ సంతోషాన్ని జయభేరి న్యూస్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తిన మహిళ ప్రియాంక మాట్లాడుతూ ప్రతి ఏడూ అమ్మవారికి బోనం ఎత్తుతం. మాకు మంచి జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదాలు కలుగుతాయని సంతోషంగా మీడియాతో మాట్లాడారు. అలాగే రత్నకుమారి పూజిత మరో ఇద్దరు మహిళలు కూడా బోనం ఎత్తి అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ద్వారా మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. అంటూ మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. మొత్తానికి లష్కర్ బోనం పెట్టింది. కన్నుల పండగ ప్రతి గల్లీ గల్లీలో బోనాల జాతర కన్నుల పండుగ సాగింది.

Read More రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు