#
station
తెలంగాణ  

మేడ్చల్ పోలీస్ స్టేషన్ వద్ద ప్లాట్ల భాదితుల ఆందోళన

మేడ్చల్ పోలీస్ స్టేషన్ వద్ద ప్లాట్ల భాదితుల ఆందోళన మేడ్చల్ పట్టణంలోని గౌడవెళ్లి రోడ్డులో సర్వే నెంబర్ 1000, 1001, 1015లలో గల 6 ఎకరాల విస్తీర్ణంలో గత ఆరేళ్ల క్రితం వెంచర్ చేసి 118 ప్లాట్లు చేయగా తాము అందులో కోనుగోలు చేశామని అప్పట్లో వెంచర్ నిర్వాహకులు అయిన ఏర్పుల హరిప్రసాద్ కుటుంబం తమ స్థలానికి దారి చూపి ఓ కంపెనీతో ఎంఓయూ చేసుకుని ప్లాట్లుగా మార్చడంతో తాము రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లు కోనుగోలు చేశామని ప్లాట్ల కోనుగోలు సమయంలో దారి చూపిన సదరు డెవలపర్స్, భూ యజమానులు ప్రస్తుతం ఆ స్థలానికి దారి లేదంటూ ప్రహారీ గోడను అడ్డుగా పెట్టారని తెలిపారు.
Read More...
తెలంగాణ  

Kalvakuntla : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ..

Kalvakuntla : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ.. కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతిథి గృహంలో బంధించి రూ. 60 లక్షల నగదు, 90 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More...

Advertisement