రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

 రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 30 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి  కేటీఆర్, 72 గంటల తర్వాత జ్వరం తగ్గినట్లు ఆయన ఆదివారం సాయంత్రం వెల్లడించారు. దీంతో ఇవ్వాళ ప్రజల్లోకి వెళ్లనున్నారు. 

మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో కేటీఆర్ పర్యటిస్తారని సమాచారం..

Read More ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

అనంతరం అత్తాపూర్ లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని ప్రజలతో కేటీఆర్ భేటీ కానున్నారు.ఇక అటు బావమరిది తో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లా డుడు బంద్ చేస్తా అనుకుం టున్నావా ? అంటూ రేవంత్‌ పై ఆగ్రహించారు కేటీఆర్‌. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. పేదలకు సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read More తుర్కపల్లి లో 6 పడకల ఆసుపత్రి ప్రారంభం

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు