దేవి శరన్నవరాత్రి ప్రత్యేక పూజలు
పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ గాయత్రి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి గురువారం నాడు పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ గాయత్రి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించరు అమ్మవారు బాల త్రిపుర సుందరీ గా దర్శనమిచ్చారు,
చైర్మన్ గారు మాట్లాడుతూ ఆ అమ్మవారి కృప కటాక్షాలు దేశ ప్రజలoదారి పై ఉండాలని కోరుకున్నామని తెలిపారు.
ఈ కర్యక్రమం లో చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్,నాయకులు మందాడి సురేందర్ రెడ్డి, అకిటీ బల్ రెడ్డి,కొంతo శంకర్ రెడ్డి, అంజి రెడ్డి, జితేందర్ నాయక్,KM రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,అర్జున్ యాదవ్, అల్వాల వెంకటేష్ గౌడ్,శ్రీనివాస్,రాధారం శ్రీశైలం,నల్లా వెల్లి మురళి, లక్ష్మణ్ యాదవ్, శ్రీధర్ గౌడ్ , వేలేటి కౌశిక్, వేలేటి వేణుగోపాలరావు, వట్టెం రామ్మూర్త, i8వట్టెంఆంజనేయవరప్రసాద్, గౌరిభట్ల ప్రమోద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Post Comment