స్వ‌స్థ న‌గ‌రం నమూనా కార్యక్రమ అమలుపై సమీక్ష

స్వ‌స్థ న‌గ‌రం నమూనా కార్యక్రమ అమలుపై సమీక్ష

జయభేరి, మేడిపల్లి : టీబీ విముక్త మున్సిపాలిటీల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌, పీర్జాదిగూడ‌ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌లిసి చేప‌ట్టిన‌ 'స్వ‌స్థ న‌గ‌రం' న‌మూనా కార్య‌క్ర‌మం అమలుపై మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం జరిగింది.

ప్రతినిధి WHO ప్రతినిధులు డా. మహేశ్, డా. స్నేహ, McCan ఏజెన్సీ ప్రతినిధులు సురేష్, అంకిత్ తదితరులు మేయర్ అమర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ ట్రిల్లేశ్వర్ రావు గార్లతో చర్చించారు.

Read More అమ్మో... ఎంత హడావిడి చేసిందో...

IMG_20240910_171415

Read More నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి

టీబీ వ్యాప్తిని మూడింట‌ ఒక వంతుకు త‌గ్గించ‌డం, టీబీ సంబంధ కార‌ణాల‌తో మ‌ర‌ణాల‌ను, వ్యాధి బాధితులు చికిత్స కోసం వెచ్చించే ఖ‌ర్చును త‌గ్గించ‌డం ఈ కార్య‌క్ర‌మ ప్రధాన ఉద్దేశ్యాలు. మూడేళ్ల పాటు పీర్జాదిగూడ, బోడుప్ప‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, పోచారం మున్సిపాలిటీలో ఈ న‌మూనా కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తారు. టీబీ వ్యాధి పెర‌గ‌డానికి సామాజిక అంశాలు ప్ర‌ధానంగా ప్ర‌భావం చూపే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో దీనిని నిర్మూలించ‌డానికి, టీబీ విముక్త మున్సిపాలిటీలుగా మార్చ‌డానికి ఈ కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read More దేవరకొండ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది తొలగింపు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన