నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి

గణేష్ నిమర్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన- వజ్రెష్  యాదవ్

నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి

జయభేరి, సెప్టెంబర్ 16:- తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనాలకు సర్వం సిద్ధం అయింది. ఇక అధికారులు సైతం చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు.

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పెద్ద చెరువు వద్ద  గణేష్ నిమజ్జనం సందర్బంగా చేసిన ఏర్పాట్లను  మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్,మేడ్చల్  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకోని తగు సూచనలు చేశారు, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా చూడాలని వారు కోరారు. ఇక భక్తులు సైతం పోలీస్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read More వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు

IMG-20240916-WA2898

Read More లక్ష్మాపూర్ లోని ఎల్లమ్మ దేవాలయంలో అర్థరాత్రి చోరి

ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, శామీర్ పేట్  సీఐ శ్రీనాథ్, నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కి శంకర్ గౌడ్, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయ చైర్మన్ విలాసాగరం అశోక్, శామీర్ పేట్ గ్రామ మాజీ కోఆప్షన్ సభ్యులు మేకల మహేందర్ యాదవ్, బొమ్మరాసిపేట్ గ్రామ మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి ఇంద్ర,తదితరులు పాల్గొన్నారు.

Read More కొనసాగుతున్న ఉచిత డెలివరీలు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన