ఘనంగా పట్టణంలో బోనాలు పండుగలు

బోనం ఎత్తిన చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

ఘనంగా పట్టణంలో బోనాలు పండుగలు

జగిత్యాల :
పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడలేశ్వరా స్వామి, వీరమ్మ బోనాల పండుగ ఉత్సావాలు,  బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు.

ఈ బోనాల ఉత్సవాల్లో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని బోనం ఎత్తుకొని మహిళలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ ప్రజల అందరిని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చూడాలని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ కౌన్సిలర్లు వారణాసి మల్లమ్మ తిరుమలయ్య, మహిళలు, బేడ బుడగ జంగం సంఘ నాయకులు, రజక సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Read More క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి 

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు