Elections 2024 : జిల్లాలో ఇప్పటి వరకు రూ. 2,57,05,390/- నగదు

జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

Elections 2024 : జిల్లాలో ఇప్పటి వరకు రూ. 2,57,05,390/- నగదు

హైదరాబాద్ :
జిల్లాలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఇప్పటివరకు రూ.2,57,05,390 నగదు, రూ.37,05,841 విలువైన ఇతర వస్తువులు, 1386.28 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 16,19,000 నగదుతోపాటు రూ.1,81,689 విలువైన ఇతర వస్తువులు, 49.37 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రూ.69,000/-, పోలీసు అధికారులు రూ.15 లక్షల 50 వేల నగదు, రూ.1,81,689/- విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. 13 మందిపై ప్రొహిబిషన్ కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు. నగదు, ఇతర వస్తువులకు సంబంధించి ఇప్పటి వరకు 156 ఫిర్యాదులను విచారించి పరిష్కరించామని, 124 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని రోనాల్డ్ రోస్ తెలిపారు.

Read More వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి మోక్షం ఎప్పుడో ?

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

Social Links

Post Comment