ఫ్లాష్ ప్లాష్ ఫ్లాష్ ప్లాష్... ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు

ఫ్లాష్ ప్లాష్ ఫ్లాష్ ప్లాష్... ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు

ఫ్లాష్ ప్లాష్ ఫ్లాష్ ప్లాష్ 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆదివారం నాడు గోషామహాల్లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని స్థానికులు పట్టుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Read More ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎన్నిక 

ఈ క్రమంలోనే వాళ్లు ఎమ్మెల్యే ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకు వచ్చినట్లు తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిక అక్కడకు చేరుకున్న మంగళ్ హాట్ పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఇద్దరి మొబైల్ ఫోన్లలో రాజాసింగ్ ఫోటోలు, గన్, బుల్లెట్ల ఫోటోలు ఉండడంతో రాజాసింగ్పై దాడి చేయడానికి వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Read More మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు