ఘనంగా చెప్పుకునేలా రూ.2 లక్షల రుణ మాఫీ అమలు

ఘనంగా చెప్పుకునేలా రూ.2 లక్షల రుణ మాఫీ అమలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునేలా రూ.2 లక్షల రుణ మాఫీ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, అందుకే రూ. 31 వేల కోట్లు వెచ్చించి తెలంగాణ రైతును రుణ విముక్తులు చేస్తున్నామన్నారు.

Read More పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

రుణమాఫీ కార్యక్రమంతో జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నానని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట నుంచి జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి సందేశమిచ్చారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రుణమాఫీ పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని సీఎం భరోసా ఇచ్చారు. రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకుంటుందని తెలిపారు.

Read More మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం పట్ల హర్షం  

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు