కాప్రా వీరశైవ సమాజం నూతన కమిటీ పరిచయ కార్యక్రమం..

కాప్రా వీరశైవ సమాజం నూతన కమిటీ పరిచయ కార్యక్రమం..

కాప్రా, వీర శైవా సమాజం నూతన కమిటీ  అధ్యక్షుడు ప్యాట జ్ఞానేశ్వర్, గౌరవ అధ్యక్షులు యావపురం విశ్వనాథం ఆధ్వర్యంలో ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని AS Rao Nagar డివిజన్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కమిటీని పరిచయం చేశారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమిటీ సభ్యులను సత్కరించి, వీరశైవుల సాధకబాదలు తెలుసని అన్నారు, అదేవిధంగా వీరశైవుల అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంగా ఈశ్వరయ్య, కోశాధికారి కత్తి శివానంద్, ఉపాధ్యక్షులు ఉత్పత్తి శ్రీశైలం, నమస్కరి శివ, సిద్దేశ్వర్, సహాయ కార్యదర్శులు శంభు లింగం, కార్యానిర్వహక కార్యదర్శిలు మటమ్ శివకుమార్, కే ప్రవీణ్, జగదీష్, కొప్పునూరు రాజేష్, యావపురం రవి, షాపూర్ నగర్ వీరశైవులు బి నాగరాజు గౌడ, రుద్రకుమార్, అమర్నాథ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Read More రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి