ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు?

ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు?

జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 24 : తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంటితో పాటు హైదరాబాదులోని పలు ప్రాంతంలో ఐటి దాడులు నిర్వహిస్తున్నారు. 

మంగళవారం తెల్లవారు జాము నుంచే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కూకట్పల్లి బంజారాహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్ లోని పలు ఇళ్లతో పాటు కార్యాల యాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. 

Read More తుర్కపల్లి లో 6 పడకల ఆసుపత్రి ప్రారంభం

కూకట్‌ పల్లిలోని సమీపం లోని మూసాపేట్ రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు. 

Read More పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

అపార్ట్‌మెంట్‌లోని ‘ఐ బ్లాక్’‌లో అద్దెకు ఉంటోన్న ఓ న్యూస్ చానల్ యజమాని ఇంట్లో సోదాలు జరుపు తున్నట్లు తెలుస్తోంది. న్యూస్ చానల్‌తో పాటు ఫైనాన్స్, ఆసుపత్రి నిర్వ హిస్తున్నట్లు తెలుస్తుంది.

Read More మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు