నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు
పోటా పోటీగా సాగిన లడ్డు వేలం... లడ్డును దక్కించుకున్న యాంజాల మల్లిఖార్జున రెడ్డి
జయభేరి, సెప్టెంబర్ 16:- మేడ్చల్ జిల్లా మురహరిపల్లి గ్రామంలో రవి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధార భాస్కర్, మాజీ ఉపసర్పంచ్ జైపాల్ రెడ్డి, శామీర్ పేట్ మండల్ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బి నర్సింహా రెడ్డి, నవీన్ రెడ్డి, బాల్ రెడ్డి, అంజి రెడ్డి, భూపాల్ రెడ్డి, వినీత్ రెడ్డి, శేషికాంత్, దిలీప్, వీర చారీ, మైపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, యూవజన సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment