BRS : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

  • మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డికి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బిఫారం అందజేశారు.

BRS : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

జయభేరి, ఉప్పల్ :

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డికి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బిఫారం అందజేశారు.

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్

ఈ కార్యక్రమంలో మాజీమంత్రి,మేడ్చల్ ఎమ్మెల్యే  చామకూరి మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే. పి వివేకానంద్, ఎమ్మెల్సీ లు యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, ఎన్నికల ఇంచార్జ్ లు నందికంటి శ్రీధర్, జహంగీర్ పాషా, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Social Links

Post Comment