మంత్రి పదవి ఔట్? మరో బీసీకి అవకాశం..!!

మంత్రి పదవి ఔట్? మరో బీసీకి అవకాశం..!!

అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లింక్ పెడుతూ సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖపై హై కమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్ లేదని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారట. కొండా సురేఖ స్థానంలో మరొక బీసీకి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

Read More వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు