NEXT MONTH - KCR : వచ్చే నెలలో కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు
రైతుల సమస్యలను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించాలని నిర్ణయించారు
హైదరాబాద్ :
కాగా, మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తమ పరిధిలోని గ్రామాల్లో పంట నష్టం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత పంటల పరిస్థితిని పరిశీలించాలని కేసీఆర్ రెండు రోజుల క్రితం సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి నివేదికల రూపంలో పంపాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో బీఆర్ ఎస్ నాయకులు పంటల పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్
కేసీఆర్‌తో భేటీ కడియం కావ్య
వరంగల్ లోక్ సభ స్థానానికి తనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కడియం కావ్య మంగళవారం ఆయన నివాసంలో కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించాలని కావ్యను కేసీఆర్ ఆశీర్వదించారు.
Read More తుర్కపల్లి లో 6 పడకల ఆసుపత్రి ప్రారంభం
Latest News
ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
27 Dec 2024 10:14:56
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
Post Comment