ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు

 ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు

పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి 17వ వార్డులో హోమియో ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి మంగళావారం నాడు పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి 17వ వార్డులోనీ కమ్యూనిటీ హాలు వద్ద ప్రాంతీయ హోమియోపతి పరిశోధన సంస్థ హబ్సిగూడ వారి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దాదాపు 106 మంది ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ... ఇలాంటి వైద్య శిబిరాలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కమిషనర్ వీరారెడ్డి, కౌన్సిలర్ సురివి సుధాలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్లు హిమ బిందు, దీప్తి గిల్లా, సాయి కిరణ్, ప్రసన్న, వివిధ కలనిల వాసులు తదితరులు పాల్గొన్నారు.

Read More రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు