ఏకగ్రీవంగా సాయి హిల్స్ కాలనీ అధ్యక్షునిగా యం మధుసూదన్,ప్రధాన కార్యదర్శి పి మోహన్ రెడ్డి
ముఖ్యఅతిథిగా పాల్గొన్న 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి
జయభేరి, మేడిపల్లి : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్లోని సాయి హిల్స్ కాలనీ అశోషియేషన్ కార్యవర్గన్ని కాలనీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా యం.మధుసూదన్ ని అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పి. మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు.
Read More రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!
గత కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి మధుసూదన్, మహేందర్, కార్యవర్గ కమిటీ సభ్యులను అభినందించి, వీడ్కోలు పలుకుతూ శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment