#
Telangana
అంతర్జాతీయం  తెలంగాణ  

గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం జయభేరి, హైదరాబాద్, డిసెంబర్ 4:తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తయ్యే క్రమంలో.. నూతన శకానికి నాంది పలికింది. ఏకంగా గూగుల్ సంస్థతో ఒప్పందాన్ని ఏర్పరచుకొని, హైదరాబాద్ నగరం వైపు ప్రపంచం చూసేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం గూగుల్ సీఐఓ రాయల్ హాన్సెన్...
Read More...
తెలంగాణ  

అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదు

అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై  ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read More...
తెలంగాణ  

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు.. ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి.. మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి.. రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు.. మల్టీ మల్టీజోన్ 2 IG గా సత్యనారాయణ.. హైదరాబాద్ సిఆర్ హెడ్ కోటర్ డిసిపిగా రక్షితమూర్తి
Read More...
తెలంగాణ  

మీ సేవలో అంతా దోపిడీయే

మీ సేవలో అంతా దోపిడీయే ఇప్పటిదాకా సుమారు వెయ్యికి పైగా స్థానికేతరులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేశారని సమాచారం. ఫీజ్‌ రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్, ప్రభుత్వ పథకాలకు అడ్డదారిలో సర్టిఫికేట్లు మంజూరు చేయడమే వీరి ప్రత్యేకత. కొంతమంది నిందితులు ఓ గ్యాంగ్ గా ఏర్పడి హైదరాబాద్ లోని పలు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయిస్తూ అక్రమార్జనలకు పాల్పడుతున్నారు. 
Read More...
తెలంగాణ  

ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం...

ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరారు. దీంతో నేడు కేబినెట్ విస్తరణతో పాటు, పీసీసీ నియామకంపై చర్చ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
Read More...
తెలంగాణ  

ఉధృతికి కొట్టకుపోయిన పశువులు

ఉధృతికి కొట్టకుపోయిన పశువులు కాగజ్ నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగుకు శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఎగువన కురిసిన భారీ వర్షానికి వరద ఉద్ధృతి పెరగ్గా.. పశువులు కొట్టుకుపోయాయి. వాగును దాటే క్రమంలో దాదాపు 50 పశువులు ప్రవాహానికి వాగులో కొట్టుకుపోతూ కనిపించాయి.
Read More...
తెలంగాణ  

తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం

తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం కౌశిక్‌రెడ్డి బ్లాక్ బుక్ వ్యవహారంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు సైతం…. కౌశిక్‌రెడ్డి, మంత్రి పొన్నం మధ్య వివాదాన్ని ఓ జిల్లా ఇష్యూగానే పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు కౌశిక్‌రెడ్డి బ్లాక్‌బుక్‌కు ఏ మాత్రం సీరియస్‌నెస్ ఉండదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది.
Read More...
తెలంగాణ  

కాంగ్రెస్ లో ఉండేదీ ఎవరు...

కాంగ్రెస్ లో ఉండేదీ ఎవరు... కాంగ్రెస్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలే ఉన్నారు. ఇప్పుడు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ కావడంతో గులాబీపార్టీలో గుబులు మొదలైంది. త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఎలాగైనా గులాబీదళం బలం తగ్గించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తోంది.
Read More...
తెలంగాణ  

ఆర్ డిఓ కు వినతి పత్రం అందజేసిన...

ఆర్ డిఓ కు వినతి పత్రం అందజేసిన... పాటించని యెడల పర్మిషన్ రద్దు చేయాలి అదే విధంగా పెనాల్టీ విధించాలి అని విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్  సేవ రత్న జాతీయ అవార్డు గ్రహీత FWO RTI రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ తెలంగాణ లంబాడి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడవత్ బాలాజీ నాయక్, TNSF నియోజవర్గ ఇన్చార్జ్ జె. జగన్ నాయక్ అన్నారు.
Read More...
తెలంగాణ  

విషాదం నింపిన ఈత సరదా...

విషాదం నింపిన ఈత సరదా... నేరేడు గొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద  సాగర్ బ్యాక్ వాటర్ లో  యువకుడు ప్రమాదవశాత్తు మునిగిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ పట్టణానికి చెందిన మహమ్మద్ మునిబుద్దిన్  (22) బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా జలాలను చూసేందుకు వెళ్లారు.
Read More...
తెలంగాణ  

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి...

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి... విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని చెప్పారు.
Read More...
తెలంగాణ  

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి జయభేరి, హైదరాబాద్ జూన్ 18 :రాష్ట్రము లోని ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆద్వర్యం లో వందలాది మంది మహిళలు కోటి లోని ఆరోగ్య విభాగం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఒక సందర్బంలో మహిళలు ఆరోగ్య విభాగంలోకి చొచ్చుకొని...
Read More...

Advertisement