అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు...
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ బాధ్యతగల పదవిలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.
Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్
అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు..
మరో దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఘాటుగా స్పందించారు. "అక్కినేని నాగార్జున కుటుంబం పై కొండా సురేఖ మాట్లాడిన తీరు చాలా బాధాకరం. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వారిని టార్గెట్ చేయడం శోచనీయం. రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ మొదటగా ముందుకు వచ్చే సినిమా వారిని చులకన చేస్తూ మాట్లాడటం తప్పుడు సంప్రదాయం. సురేఖ గారు ఇది మొదలెట్టింది మీరే.. దీన్ని సంస్కారవంతంగా ముగించాల్సిన బాధ్యత కూడా మీదే’’ అని హరీశ్ శంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment