Ts-Ps I ఖాకిలలో కలవరం... కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్ కు చెందిన 23 కోట్ల ఆస్తులు అటాచ్డ్

అల్ఫోజోలం దందాలో దొరికిన కానిస్టేబుల్ ఆస్తులను అటాచ్ చేసిన టిఎస్ న్యాబ్... ఉమ్మడి జిల్లాలో మత్తు పదార్థాల దందాలో ఖాళీలు బిజీ... ఇటీవల పోలీస్ కమిషనర్ వేటు నుంచి తప్పించుకున్న ఇద్దరు సేవిల్ కానిస్టేబుల్ లకు ప్రమేయం

Ts-Ps I ఖాకిలలో కలవరం... కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్ కు చెందిన 23 కోట్ల ఆస్తులు అటాచ్డ్

జయభేరి, కామారెడ్డి జిల్లా :

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన 2014 బ్యాచ్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేష్ కూడాబెట్టిన రూ.23 కోట్ల ఆస్తులను మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్మోటిక్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అధికారులు జప్తు చేశారు. ఈ మేరకు ఈనెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రమేష్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందిన గుండమల్ల వెంకటయ్యలు రెండు కిలోల అల్పోజలం అమ్ముతుండగా గతేడాది డిసెంబర్ 25న  టీఎస్ న్యాబ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిద్దరూ కృత్రిమ కళ్ళు తయారీలో వినియోగించి నిషేధిత అల్పోజలం దందాలో రూ.23 కోట్ల విలువైన స్థిర, సరస్సులను కూడబెట్టినట్లు గుర్తించి వాటిని చేశారు.

Read More సీఆర్ పీ ఎఫ్ పాఠశాలలో ప్రారంభమైన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు

దాంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ సివిల్ పోలీస్ శాఖలో కలకలం రేపింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్క ఆర్మూర్ డివిజన్లో కొన్ని ప్రాంతాలు మినాహా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మొత్తం కల్తీకల్లు తయారవుతుంది. తనకి నిషేధిత డైజోపాం, క్లోరోహైట్రేడ్ లేదా అల్పోజోలం వినియోగిస్తారు. సంబంధిత మత్తు పదార్థాలను గతంలో హైదరాబాద్ లోని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి బల్క్ డ్రగ్ పరిశ్రమల నుంచి రవాణా చేసేవారు ప్రభుత్వం మత్తు ప్రాంతాలపై ఉక్కు పాదం మోపడంతో బొంబాయి ,మహారాష్ట్ర నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించేవారు. తాజాగా ఇండియాలో రాజస్థాన్ నుంచి రెండు లక్షలకు కిలో చొప్పున అల్పోజోలం తెచ్చి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విగ్రహిస్తున్న ముఠాలను నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తు రట్టు చేశారు. కామోడీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ రమేష్ గతే ఏడాది టీఎస్ న్యాబ్ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా ఎక్కడంతో కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మరి కొంతమంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుల్ కు కలవరపడ్డారు. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పనిష్మెంట్ కింద సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ఒకరు మహారాష్ట్ర సరియోద్దుల్లోని చెక్ పోస్ట్ లో పనిచేస్తున్న మహా ముదురు మరొకరు, కామారెడ్డి లో పనిచేస్తున్న మరొకరు తమ పేరు ఎక్కడ రమేష్ ఉచ్చరిస్తాడోనని హాడలి పోయారు.

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్

ఆనాడు టీఎస్ న్యాబ్ కు చిక్కిన వారి కుటుంబ సభ్యుల కాళ్ళ వేళ్ళ పడి తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం. రమేష్ ను కోర్ట్ కేసుల నుంచి తీసుకువచ్చే బాధ్యతలను ఎత్తుకున్నారట అక్కడికి ఎక్సైజ్ శాఖలో అల్ఫోజోలం దందాలో నిమగ్నమైన మరో ముగ్గురు.2014 బ్యాచ్కు చెందిన రమేష్ ఒక్కడే 20 కోట్లు పోగేస్తే ముదురు మరింత పోవు చేశారని చర్చ జరుగుతుంది. ముగ్గురు గురించి ఎక్సైజ్ శాఖలో ఎవరిని అడిగినా చెబుతారని, వారికి అందరితో సంబంధాలు ఉన్నాయని అక్కడ బహిరంగంగా చెబుతున్నారు. అక్కడ కల్తీ కళ్ళు తయారీ దారులు స్మగ్లర్ల పేర్లు ఉచ్చరించకుండా ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల పేర్లను తరచూ అందరి నోట నానుతుందని సమాచారం. కృత్రిమ కళ్ళు తయారీ వీపులకు నిత్యం లక్షల విలువైన అల్ఫోజోలం సరఫరా అవుతుండగా వాటి ఆసుపాసుల తెలిసిన అబ్కారి సిబ్బంది ఆ దందాలో మునిగి తేలుతున్నారు. అధికారులకు ఎవ్వరి స్థాయిలో వారికి మామూలు లక్షల్లో మూడుతుండటంతో కళ్ళు డిపోల్లో తయారీ కళ్ళు గురించి ప్రధానంగా నిషేధిత మత్తు పదార్థాల రవాణా దందాపై చర్యలు ఉండవని చెప్తున్నారు కేవలం రికార్డుల పరంగానే దాడులు అని చెప్పగానే చెబుతున్నారు. లేకపోతే ఉమ్మడి జిల్లాలో నిత్యం కోట్ల విలువైన లక్షల లీటర్ల కృత్తిమ కళ్ళు తయారీ ప్రధానంగా ఎక్సైజ్, సివిల్ పోలీస్ శాఖ చలావే. మత్తు ప్రార్ధన దందా అనగానే నిజామాబాద్ జిల్లాలో అబ్కారీ శాఖ పేరు ప్రముఖంగానే వినిపిస్తుంది. జిల్లా కేంద్రంలోని స్టార్ స్పోర్ట్స్ లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్ వైపు అందరి వేళ్ళు చూపెడుతున్నాయి. గత కొంతకాలంగా జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరికీ మత్తు పదార్థాల రవాణా వందల ప్రమేయం ఉందని సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందికి ఎలుక ఇదిలా ఉండగా ఇటీవల నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చేత వేటుకు గురైన ఇద్దరు కానిస్టేబుల్ లకు మత్తు పదార్థాల దందాలో ప్రమేయం ఉందని అంతా కొడై కూసింది.

Read More విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

ఎల్లారెడ్డి పరిధిలో కళ్ళు మస్తు దారులకు నిజామాబాద్ డివిజన్లో పనిచేస్తున్న ఇద్దరు సివిల్ కానిస్టేబుల్ మత్తు పదార్థాలు రవాణాలో కీలకంగా ఉన్నారని పోలీస్ శాఖ పేర్కొంటుంది. వారు ఈ జందాలో కూడబెట్టిన వారితోనే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి లో పెట్టి ఇటీవల ఒక రియాల్టర్ ఇచ్చిన గోవా టూర్కు విత్ అవుట్ పర్మిషన్ లో జిల్లా సరిహద్దు దాటి సన్స్పెక్షన్ కు గురయ్యారు అనే ప్రచారం జరుగుతుంది. పోలీస్ ,ఎక్సైజ్ అనే డిపార్ట్మెంట్ ఐడి తోనే నిషేధిత మత్తు పదార్థాల దందాను నడుపుతున్నారని చెప్పాలి. వారి కదలికపై నిఘా వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోకపోతే ఇతర శాఖల అధికారులకు చిక్కినప్పుడు మాత్రం శాక పరువుతో పాటు జిల్లా పరువు పోవడం ఖాయమని స్థానికులు భావిస్తున్నారు.

Read More ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి