Ugadi : పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం
పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు.
జయభేరి, దేవరకొండ :
పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు లు మాట్లాడుతూ.. ఉగాది శ్రీ క్రోధి సంవత్సరంలో పాడి పంటలు సమృద్ధిగా కురవాలని వ్యాపారాలు బాగా జరగాలని ఉద్యోగ విద్య ఆరోగ్య లు బాగుండాలని కోరారు. వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పంచాంగాన్ని ఆవిష్కరించారు.
Latest News
ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
27 Dec 2024 10:14:56
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
Post Comment