వన మహోత్సవాన్ని దిగ్విజయం చేయండి 

కుందూరు రఘువీర్ రెడ్డి  నల్లగొండ పార్లమెంట్ సభ్యులు 

వన మహోత్సవాన్ని దిగ్విజయం చేయండి 

దేవరకొండ :
దేవరకొండ పట్టణంలోని జూనియర్ బాలుర కళాశాల ఆవరణంలో మున్సిపల్ సిబ్బంది  ఏర్పాటు చేసిన హరిత వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి  దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మున్సిపల్ సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరితవనాలు ఎంతో అవసరమని, వనాలను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలను భాగస్వామ్యం చెయటం కోసమే మొక్కలు నాటే కార్యక్రమం చెపట్టామన్నారు.దేవరకొండ నియోజక వర్గంలో అధిక మొత్తంలో మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Read More ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

WhatsApp Image 2024-07-16 at 6.44.05 PM

Read More విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి