Naga Chaitanya: నాగ చైతన్య, శోబితా..

మరోసారి ఇలా..!

నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ భోజనానికి హోటల్‌కి వెళ్లారు. అక్కడ చెఫ్ నాగ చైతన్యతో కలిసి ఫోటో దిగాడు. అయితే ఆ ఫోటోలో శోభిత వెనుక ఉంది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Naga Chaitanya: నాగ చైతన్య, శోబితా..

మళ్లీ దొరికిపోయిన నాగ చైతన్య, సోబిత.. ఈసారి ఇలా..!
శోభితతో నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ జంట దానిని ఖండిస్తోంది. మేం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటున్నారు. ఇప్పుడు అతను పోస్ట్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. ఇద్దరూ ఒకే లొకేషన్ నుండి ఫోటో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే నటి శోభితతో నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ జంట దానిని ఖండిస్తోంది. మేం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటున్నారు. ఇప్పుడు అతను పోస్ట్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. ఇద్దరూ ఒకే లొకేషన్ నుండి ఫోటో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంటూ నెటిజన్లు పిచ్చి కామెంట్లు చేస్తున్నారు.

Read More 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ ఆగస్ట్ 4న వైజాగ్‌లో లాంచ్

samantha-breaks-silence-over-people-alleging-that-she-planted-dating-rumours-about-naga-chaitanya-sobhita-dhulipala-concentrate-on-your-work-01

Read More వారెవ్వా... అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. వయ్యారి ఎవరో కనిపెట్టండి

కొంతకాలం క్రితం శోభిత నాగ్‌పూర్‌లోని తిపేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అడవిలో తిరుగుతున్న ఫోటో ఉంది. అలాగే నాగ చైతన్య కూడా అడవిలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫోటోని పోస్ట్ చేశాడు. వీరిద్దరూ కలసి తిరుగుతున్నారని నెటిజన్లు అంటున్నారు.

Read More పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!

గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ భోజనానికి హోటల్‌కి వెళ్లారు. అక్కడ చెఫ్ నాగ చైతన్యతో కలిసి ఫోటో దిగాడు. అయితే ఆ ఫోటోలో శోభిత వెనుక ఉంది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Read More Actress Anjali : బాలకృష్ణపై హీరోయిన్ అంజలి ఆసక్తికర ట్వీట్..

నాగ చైతన్య, శోభిత డేటింగ్ ప్రస్తుతం రూమర్ మాత్రమే. దీన్ని పూర్తిగా నిర్ధారించడానికి ఫోటోలు అందుబాటులో లేవు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్య, శోభిత డేటింగ్‌పై క్లారిటీ లేదు. నాగ చైతన్య ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తాండల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

Read More Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' భామ అందాలు చూడాల్సిందే

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Social Links

Related Posts

Post Comment