Sruthi hasan I శృతి హాసన్తో లోకేష్ రొమాన్స్ పీక్స్..

డైరెక్టర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన శ్రుతిహాసన్..

Sruthi hasan I శృతి హాసన్తో లోకేష్ రొమాన్స్ పీక్స్..

ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది శృతి హాసన్. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. శృతి హాసన్ హిందీలో కూడా సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే శృతి హాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇప్పుడు టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది శృతి హాసన్.

ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. శృతి హాసన్ హిందీలో కూడా సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే శృతి హాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. ఆమెకు స్టార్ సింగర్ కూడా ఉన్నారు. ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి శృతిహాసన్ ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ఈ వీడియోలో లోకేష్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు.

Read More సమంతను చూసి నాగ చైతన్య చిరాకు పడ్డాడు 

తమిళ నటుడు లోకేష్ కనగరాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా లియో సినిమాతో హిట్ అందుకున్నాడు లోకేష్. ప్రస్తుతం అతను బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు మరియు ఇప్పుడు లోకేష్ మరియు శ్రుతి కలిసి ఒక ప్రత్యేక పాటలో జతకట్టనున్నారు. తాజాగా ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో లోకేష్, శృతి హాసన్ రెచ్చిపోయారు.

Read More Samantha : సమంత న్యూడ్ ఫోటోలు వైరల్..

లోకేష్ తో శృతిహాసన ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. ఈ 18 సెకన్ల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మార్చి 25న ఇన్‌మలే ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది.ఈసాంగ్ ప్రోమోలో శృతి హాసన్ తన అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా లోకేష్‌ని ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసి వావ్ అనిపిస్తుంది. లోకేష్ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్యతో కూడా ఓ సినిమా చేయనున్నాడు. శృతి హాసన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా సాలార్ సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ.. ఇప్పుడు సాలార్ 2లో నటిస్తుంది.

Read More 1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి 2898 AD  

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

Social Links

Post Comment