Singer Sunitha: 45 ఏళ్ల వయసులో కూడా ఇలా.. సింగర్ సునీత ప్రెగ్నెంట్..

  • రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సునీత ప్రెగ్నెంట్ అని పుకార్లు వచ్చాయి. రీసెంట్ గా మామిడి పండుతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ప్రెగ్నెంట్ అంటూ ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. అవన్నీ పుకార్లు అని కొట్టిపారేసింది.

Singer Sunitha: 45 ఏళ్ల వయసులో కూడా ఇలా.. సింగర్ సునీత ప్రెగ్నెంట్..

గాయని సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పాటలు వినాల్సిందే. ఆమె తన మధురమైన స్వరంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. తన గాత్రంతో పాటు.. తన లుక్స్‌తో కూడా చాలా మందిని కట్టిపడేస్తోంది. గాయని సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పాటలు వినాల్సిందే. ఆమె తన మధురమైన స్వరంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. తన గాత్రంతో పాటు.. తన లుక్స్‌తో కూడా చాలా మందిని కట్టిపడేస్తోంది. తెలుగులో ఎన్నో పాటలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

untitled-design-8-38-16525271044x3

Read More Sanya Malhotra  : కన్నతల్లే బద్ధ శత్రువు..  ఎన్నో అవమానాలు..

19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల భర్తకు విడాకులు ఇచ్చింది. ఇటీవలే వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే నెల రోజుల్లోనే నిశ్చితార్థం, పెళ్లి రెండూ పూర్తయ్యాయి. జనవరి 9, 2011న శంషాబాద్ శివార్లలోని రామమందిరంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. సునీత వివాహానికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆమె రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె గురించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

Read More నాగ చైతన్య, శోభిత విడిపోవడం ఖాయం! బాంబు పేల్చిన వేణు స్వామి

Sunitha-wedding_010

Read More Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' భామ అందాలు చూడాల్సిందే

రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సునీత ప్రెగ్నెంట్ అని పుకార్లు వచ్చాయి. రీసెంట్ గా మామిడి పండుతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ప్రెగ్నెంట్ అంటూ ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. అవన్నీ పుకార్లు అని కొట్టిపారేసింది. ఈ రూమర్స్‌ సృష్టించిన వారు కొందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. పుకార్లు సృష్టించే వారు కనీసం ఆలోచించాలని హెచ్చరించారు.

Read More Actress Anjali : బాలకృష్ణపై హీరోయిన్ అంజలి ఆసక్తికర ట్వీట్..

Singer_Sunitha

Read More 'డార్లింగ్' లో నా డ్రీమ్ రోల్ చేశాను.

ఇదిలా ఉంటే తాజాగా ఆమెపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. సింగర్ సునీత ప్రస్తుత వయసు 45 ఏళ్లు.. ఈ వయసులో కూడా ఆమె గర్భవతి అంటూ ట్రోలర్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను గర్భం దాల్చలేదని ఎన్నిసార్లు కొట్టిపారేసినా పుకార్లు మాత్రం ఆగడం లేదు. మరి ఈ వైరల్ వార్తలపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More anupama parameswar : ఒకప్పుడు తెలుగు సంప్రదాయ హీరోయిన్..

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Social Links

Related Posts

Post Comment