#
Women
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి..
Published On
By Jayabheri Daily
ర్యాగింగ్ ఇవిటిజింగ్ ఏదైనా అవమానానికి గురి అయినట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేయాలి... మౌనం వీడితే మహిళా గెలిచినట్లే మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు... సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.. పోలీస్ కమిషనర్ బి. అనురాధ
Read More... భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్యను రెట్టింపు చేయడమే మా లక్ష్యం
Published On
By Jayabheri Daily
FLO నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ MSME (ni-msme)లో 'విజయానికి నావిగేట్ చేయడం: MSME మార్గం' అనే సెషన్‌ను నిర్వహించింది. MSMEల పురోగతిని ప్రోత్సహించడానికి ఎఫ్‌ఎల్‌ఓ నేషనల్‌తో ni-msme, భారత ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని నమోదు చేయనుంది : ప్రియా గజ్దర్, చైర్‌పర్సన్, FLO హైదరాబాద్ FLO, MSME పథకాల డిజిటల్ రెడీ రికనర్‌ను (డిజిటల్ సమగ్ర సమాచారాన్ని) ఆవిష్కరించింది.
Read More... మహిళలు జననాంగాల్లో టాల్కమ్ పౌడర్ వాడొద్దని నిపుణుల సూచన
Published On
By Jayabheri Daily
మహిళలు జననాంగాల్లో టాల్కమ్ పౌడర్ వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. 2003-2009 మధ్య అమెరికాలోని 50,884 మంది మహిళలపై ఈ పరిశోధనలు చేసినట్టు వివరించారు. ఈ వివరాలు ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ’లో ప్రచురితమయ్యాయి.టాల్కమ్ పౌడర్‌లో ఆస్బెస్టాస్ అనే ఖనిజాన్ని వినియోగిస్తారు. ఇది క్యాన్సర్‌కు కారకంగా పనిచేస్తుందని, దీన్ని పీల్చినా కూడా ప్రమాదమేనని పరిశోధకులు చెబుతున్నారు.
Read More... Gold : మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర..
Published On
By Jayabheri Daily
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం బంగారం ధర రూ. 500 కాగా ఇప్పుడు తులం బంగారం ధర రూ. 67,550 కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550. ఇప్పుడు రూ. 73,690 వద్ద ఉంది.
Read More... Money : రూపాయి నీ రూపం ఏది!?
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్ : నిజం.. అక్షర సత్యం.. కాలం వేగంగా తరలిపోతున్న రోజుల్లో మానవ జీవితం ఆర్థిక భారంతో ముడిపడి మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయి మనుషుల్లా ప్రవర్తించకుండా యంత్రాలుగా ప్రవర్తిస్తూ అనుబంధాలు ఆప్యాయతలు ప్రేమలు మమతాను రాగాలు ఇలాంటి పదాలను పుస్తకాల్లోనే మడిచి దాచి పెట్టారు. ఈ నేపద్యంలో 'జయభేరి' మానవ సంబంధాలను...
Read More... WPL Winner RCB I బెంగళూరుకు తొలి టైటిల్
Published On
By Jayabheri Daily
జయభేరి, ఢిల్లీ:మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్‌లో కొత్త ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ తొలిసారి విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లో టైటిల్ కలను ఇంకా నెరవేర్చుకోని ఈ ఫ్రాంచైజీ...ఐపీఎల్...
Read More... Ap Govt Women Employees Child Care Leave I 180 రోజుల సెలవును ఎప్పుడైనా పొందవచ్చు... మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త..
Published On
By Jayabheri Daily
ఏపీ సర్కార్ మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్‌పై గతంలో ఉన్న నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల సంరక్షణ సెలవులకు సంబంధించి, పిల్లలు 18 ఏళ్లు నిండకముందే ఈ సెలవును ఉపయోగించాలనే నిబంధన ఉంది. అయితే ఆ నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో మహిళా ఉద్యోగులకు తమ సర్వీసులో ఎప్పుడైనా...
Read More...