800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

జయభేరి, హైదరాబాద్ : 800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక... 

చెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది.

Read More మొదటి స్పీచ్ లోనే అదరగొట్టిన శబరి

దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ పెయింటింగ్ గా ఇది యూనికో వరల్డ్ రికార్డుని సొంతం చేసుకుంది. ప్రెస్లీ షెకీనా అనే బాలిక సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని తృణ ధాన్యాలతో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భారీ చిత్రాన్ని రూపొందించింది. కాగా ప్రెస్లీ ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.

Read More డిజిటల్ అగ్రికల్చర్ మిషన్

Social Links

Related Posts

Post Comment