Pushpa 2 : పుష్ప-2లో అనసూయ లుక్ రివీల్ చేసిన మేకర్స్
పుష్ప-2లో అనసూయ భరద్వాజ్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ దాక్షాయణి పాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. టేబుల్పై ఠీవిగా కూర్చొన్న అనసూయ మాస్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.
Read More సమంతను చూసి నాగ చైతన్య చిరాకు పడ్డాడు
Latest News
20 Apr 2025 19:33:20
తన జన్మదిన వేడుకల సందర్భంగా రూ. 25 లక్షల చెక్కు అందజేత అభినందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
Post Comment