RTI I ఆర్టీఐ  కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల "ప్రజా సంకల్ప వేదిక " అభినందనలు

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు.

RTI  I ఆర్టీఐ  కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల

జయభేరి, అమరావతి:

ఆర్టీఐ కమిషనర్ గా సీనియర్ జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల ప్రజా సంకల్పవేదిక(ఆర్టీఐ విభాగం) ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది.

Read More ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే...

ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదిరే రంగ సాయిరెడ్డి, పి. సాయికుమార్, ఎస్. సూర్యనారాయణ రెడ్డి, తదితరులు ఆర్టీఐ కమిషనర్ గా నియమితులైన సందర్భంగా జర్నలిస్ట్ రెహానా బేగంకు హార్దిక  శుభాకాంక్షలు తెలిపారు. 

Read More పాదయాత్రకు సిద్ధమౌతున్న షర్మిళ

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు. ఆర్టీఐ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీడియా ప్రతినిధిగా ప్రత్యేకతను చాటు కోవాలన్నారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతనూ, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు తనదైన శైలిలో కృషి చేయాలన్నారు.     
ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు చేపట్ట నున్న సందర్భంగా అభినందనలు తెలిపారు.

Read More ఘనంగా మదర్ తెరిసా 114 జయంతి వేడుకలు


ప్రజాసంకల్పవేదిక
ఆర్టీఐ విభాగం.

Read More చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి