భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం

అంతరిక్షంలో తిరిగి గ్రహశకలం ఒకటి భూమి వైపుకి దూసుకు వస్తోందని నాసా హెచ్చరించింది. 260 ఫీట్ల వ్యాసం కలిగిన గ్రహ శకలం  రేపు భూమికి అతి సమీపం లోకి రానున్నట్లు నాసా తెలిపింది.

గంటకు 65.215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు నకు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది 15 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమిని దాటి వెళుతుందని ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

Read More ఉత్కంఠంగా మారుతున్న అమెరికా ఎన్నికలు...

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన