ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు
భారత సైన్యంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో తొలిసారి ఆర్మీ, నేవీలకు స్నేహితులు చీఫ్‌లు అయ్యారు. మే 1న నేవీ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిద్దరూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. సైన్యంలో చేరి, అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత హోదాలు నియమితులు అయ్యారు.
Latest News
04 Apr 2025 20:18:49
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
Post Comment