భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
భారత్, బంగ్లాదేశ్ మధ్య అక్టోబరు 6 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ 15 మందితో కూడిన జట్టుకు ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో నాయకత్వం వహించనున్నాడు.
Read More క్రీడలు మానసిక ఉల్లాసానికి కల్పిస్తాయి
Latest News
04 Apr 2025 20:18:49
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
Post Comment