'దేవర’.. తొలి భారతీయ హీరోగా ఎన్టీఆర్ అరుదైన రికార్డ్

'దేవర’.. తొలి భారతీయ హీరోగా ఎన్టీఆర్ అరుదైన రికార్డ్

‘దేవర’ విడుదలకు ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డులతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఓవర్సీస్‌లో అరుదైన రికార్డు నమోదు చేశాడు.

నార్త్‌ అమెరికాలో దేవర ప్రీ సేల్స్‌లో 2 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాడు. వరుసగా రెండు సినిమాలతో ఈ ఫిగర్‌ను దాటిన తొలి భారతీయ హీరోగా అదిరిపోయే ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, యూఎస్‌ఏలో దేవర ప్రీమియర్స్‌ సెప్టెంబర్ 26ను ప్రారంభం కానున్నాయి.

Read More "ధూం ధాం" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'మాయా సుందరి..' లిరికల్ సాంగ్ విడుదల

Latest News

గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు,...
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి
ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

Social Links

Related Posts

Post Comment