గల్ఫ్ జీఓ పై సీఎం రేవంత్ కు కాంగ్రెస్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు 

గల్ఫ్ జీఓ పై సీఎం రేవంత్ కు కాంగ్రెస్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు 

జయభేరి, హైదరాబాద్ : గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులకు టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు శుక్రవారం గాంధీభవన్ లో విలేఖరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. 

టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ ఎజాజ్ ఉజ్ జమాన్, గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎన్నారై సెల్ నాయకులు షేక్ చాంద్ పాషా, చెన్నమనేని శ్రీనివాస రావు, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తోట ధర్మేందర్, కల్యాణి చొప్పల, స్వదేశ్ పరికిపండ్ల, మంద భీంరెడ్డి, బొజ్జ అమరెందర్ రెడ్డి, కొమ్ము గీత  తదితరులు పాల్గొన్నారు.

Read More రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి