బోడుప్పల్ 5వ డివిజన్లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
జయభేరి, మేడిపల్లి : తెలంగాణఆచార, సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా 5వ డివిజన్ భీమ్ రెడ్డి నగర్ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర జరిగిన సద్దులబతుకమ్మ వేడుకలలో 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొన్నారు.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆడపడుచులు అందరికీ మేయర్ అజయ్ యాదవ్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, 8వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు, కాలనీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి
25 Jan 2025 14:26:05
ఏసీపీ ని కోరిన కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ బోర్ల వద్దకు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దు డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదులు చేయండి
Post Comment