శాయంపేట బిజేపి మండల అధ్యక్షునిగా నరహరిశెట్టి రామకృష్ణ
జయభేరి, శాయంపేట : భారతీయ జనతా పార్టీ శాయంపేట మండల అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన నరహరిశెట్టి రామకృష్ణ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంస్థ గత ఎన్నికల అధికారి కడగంచి రమేష్ ప్రకటించడం జరిగింది.
అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతు ల నిషిదర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్, పాపన్న, యుగంధర్, చదువు రామచంద్రారెడ్డి సభ్యత్వ జిల్లా ప్రముఖ జాన్నె మొగిలి, రాష్ట్ర నాయకులు చకిలం రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి, మాజీ మండల అధ్యక్షులు గడ్డం రమేష్, బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు తాడికొండ మౌనిక రవికిరణ్, సీనియర్ నాయకులు బాసాని విద్యాసాగర్, వనం దేవరాజ్ ఉప్పు రాజు, కానుగుల నాగరాజు, గంగుల రమణారెడ్డి, కొత్తపల్లి శ్రీకాంత్, మంద సురేష్, లాడే శివ, మామిడి విజయ్, ఎర్ర రాకేష్ రెడ్డి, బూత్ అధ్యక్షులుకు నా ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు.
పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో కృషి చేస్తానని రానున్న ఏ ఎన్నికైన బీజేపీ జెండా ఎగిరే వేయడానికి కష్టపడతానని ఆయన అన్నారు.
Post Comment