ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

జయభేరి, మార్కుక్, జనవరి 09 :
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన లెంకల కిష్టవ కు 37500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ అందజేశారు.