ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్వాగతం పలికిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల 

ప్రధానమంత్రి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పంచకర్ల  

ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్వాగతం పలికిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల 

జయభేరి, పరవాడ :
భారత దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సభా ప్రాంగణం వద్ద మోడీని మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనను దిగ్విజయం చేయడంలో భాగస్వామ్యులు అయిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా, పెందుర్తి నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులకు పేరుపేరునా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హృదయపూర్వక కృతజ్ణతాభినందనలు తెలియజేసారు.

Read More మహిళలు ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధించాలి