BJYM ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు

BJYM ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు

జయభేరి, సైదాపూర్ : భారతీయ జనతా యువమోర్చా సైదాపూర్ మండల అధ్యక్షులు పెరుమాండ్ల భరద్వాజ  ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం సోమరం గ్రామంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బీజేపీ మండల అధ్యక్షులు దెంచనాల శ్రీనివాస్ స్వామి వివేకానందకు పూల మాల వేసి, వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి, రఘు,నీర్ల సతీష్, ప్రవీణ్, ఆనంద్, పవన్, చంటీ, హరి, బాలు, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Read More అటానమస్ వల్ల సలహాలు సూచనలు కావాలి...