రాకేష్ జైస్వాల్ చొరవతో జిహెచ్ ఎంసి అధికారులు మునిగి పోతున్న రిసాల అబ్దుల్లా ప్రాంతాన్ని సందర్శించారు

రాకేష్ జైస్వాల్ చొరవతో జిహెచ్ ఎంసి అధికారులు మునిగి పోతున్న రిసాల అబ్దుల్లా ప్రాంతాన్ని సందర్శించారు

హైదరాబాద్ సెప్టెంబర్ 24:
కొద్దీ సంవత్సరాల నుండి కిషన్గంజ్ నాలా వర్షం వల్ల పొంగి పొర్లుతుంటే రిసాలఅబ్దుల్లా ప్రాతం మొత్తం మునిగి ఉటుంది కాబట్టి గత సంవత్సరం నాలా కట్టడం పూర్తి ఆయింది కానీ నాలలో ఉన్నా మట్టిని తీయకుండా నే నాలా కట్టడాలు పూర్తి చేసేసారు కావున ప్రస్తుతం మట్టి తీయకపోవడం వల్ల అ ప్రాంతం మరింత ఎక్కువ నీళ్లు రావడం ప్రారంభం అయింది.

కావున స్థానీకులు లోకల్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ దృష్టికి ఈ సమస్య ను తెలియచేయడం జరిగింది. వెంటనే స్థానిక  GHMC అధికారులు DC విద్యానంద్ తో పాటు EE, DE, AE లను పిలిపించి అ రీసాల అబ్దుల్లా ప్రాతం మొత్తం తిరగడం జరిగింది. సమస్య ను అన్వేశించిన కార్పొరేటర్ కి GHMC అధికారులు ఈ సమస్య ను Ghmc కమీషనర్ దృష్టికి తెలియచేస్తామని, ఈ సమస్య పై ద్రుష్టి పెడతామని తెలియచేయడం జరిగింది.. గోపాల్, దమ్ము భాయ్, కౌశిక్, కట్టప్ప, చెంద్రకాంత్త్, నందు కుమార్, అనిల్ యాదవ్, ఆకాష్, రాజు, పప్పు, స్థానికులు. ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

Read More ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి