కేంద్రానికి రూ.857 కోట్ల డివిడెండ్‌ అందజేసిన బిఒఎం

కేంద్రానికి రూ.857 కోట్ల డివిడెండ్‌ అందజేసిన బిఒఎం

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) కేంద్ర ప్రభుత్వానికి రూ.857 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2023- 24గాను ఆ మొత్తానికి విలువ చేసే చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బిఒఎం ఎండి, సిఇఒ నిధు సక్సేనా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆశీష్‌ పాండే అందజేశారు. ప్రతీ ఈక్వీటీ షేర్‌పై 14 శాతం డివిడెండ్‌ చెల్లించాలని నిర్ణయించింది.

Social Links

Related Posts

Post Comment