హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2k వాక్
దేవరకొండ..... దేవరకొండ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో walk for a cause (2k వాక్) కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.
ముఖ్య అతిధులుగా దేవరకొండ డివిజన్ జడ్జి కెవిఎస్ హరీష్ బాబు, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి విచ్చేసి హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సేవలను
విద్యార్థులకు వివరించారు తదుపరి మున్సిపల్ కమిషనర్ జెండా ఊపి వాక్ ప్రారంభించారు.
Read More విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి
ఈ వాక్ లో హెచ్ హెచ్ ఏ సభ్యులు, కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు, ఎస్పిఆర్ స్కూల్ విద్యార్థులు, బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు, రవీంద్ర భారతి విద్యార్థులు,
గవర్నమెంట్ బాయ్స్& గర్ల్స్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి
12 Jan 2025 22:00:59
జయభేరి, కరీంనగర్ : కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పి ఆర్ టి యు టీఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి సంఘ రాష్ట్ర...
Post Comment