బిఆర్ఎస్ నాయకులు మౌలానా ఆలీ నవాబ్ జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన డివిజన్ అద్యక్షుడు సత్తయ్య

బిఆర్ఎస్ నాయకులు మౌలానా ఆలీ నవాబ్ జన్మదిన వేడుకలు

జయభేరి, ఆగస్టు 26:- బిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు మౌలానా ఆలీ నవాబ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తల మధ్య నిర్వహించిన ఈ వేడుకలకు మౌలాలి డివిజన్ అద్యక్షుడు సత్తయ్య హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అందరి సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. మౌలానా ఆలీ నవాబ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, తౌఫిక్, అభి, సలీం, అబ్బు, రాజా, జుబెర్, మహేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రలతో వాతలు...!