నూతన గృహ ప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రెశ్ యాదవ్

విష్ణుగౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన వజ్రేష్ యాదవ్

నూతన గృహ ప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రెశ్ యాదవ్

జయభేరి, ఆగస్టు 21: మేడ్చల్ జిల్లా మూడుచింతల పల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విష్ణుగౌడ్ నూతన గృహ ప్రవేశం చేశారు.

కాగా ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ హాజరై కాంగ్రెస్ పార్టీ నాయకులు విష్ణుగౌడ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు మరికొంత మంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read More ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు